Friday, May 15, 2009

జయ శ్రీ గణేశ విఘ్ననాశ గజానన

జయ శ్రీ గణేశ విఘ్ననాశ గజానన
జయ హేరంబ శ్రీజగదంబా నందన
ఏకదంతా దయావంత శుభానన
మంగళదాయక శ్రీ వినాయక వందన
శుభ మంగళదాయక శ్రీ వినాయక వందన

Monday, May 11, 2009

సాయి నామమే బ్రహ్మానందం

సాయి నామమే బ్రహ్మానందం
సాయి చరణమే దివ్యానందం
సత్యసాయి రూపమే నయనానందము
లీలా వినోదమే సాయి సంకల్పము
ప్రేమానందమే సాయి సౌమ్య రూపము

Saturday, May 9, 2009

సాయి మాత పిత దీన బంధు సఖా

సాయి మాత పిత దీన బంధు సఖా
తేరె చరణోమె సాయి మెరా కోటి ప్రణాం
ముఝె శక్తిదో మెరె సాయి శివ
ముఝె భక్తిదో మెరె సాయి శివ
ముఝె ముక్తిదో మెరె సాయి శివ

సాయి పిత ఔర్ మాతా సాయి

సాయి పిత ఔర్ మాతా సాయి
సాయి గురు సాయి సఖ సహోదర
సాయి సత్య శివ సాయి సుందర
వేద ఉపనిషత్ గీత సాయి