Monday, May 11, 2009

సాయి నామమే బ్రహ్మానందం

సాయి నామమే బ్రహ్మానందం
సాయి చరణమే దివ్యానందం
సత్యసాయి రూపమే నయనానందము
లీలా వినోదమే సాయి సంకల్పము
ప్రేమానందమే సాయి సౌమ్య రూపము

No comments:

Post a Comment