Friday, May 15, 2009

జయ శ్రీ గణేశ విఘ్ననాశ గజానన

జయ శ్రీ గణేశ విఘ్ననాశ గజానన
జయ హేరంబ శ్రీజగదంబా నందన
ఏకదంతా దయావంత శుభానన
మంగళదాయక శ్రీ వినాయక వందన
శుభ మంగళదాయక శ్రీ వినాయక వందన

1 comment:

  1. hello chandra bala
    blog lookaniki swaagatam
    ilaage manchi paatalu raayaMdi
    all the best

    ReplyDelete